Tuesday, November 26, 2019

"కాళ్ళ గుర్తులు"...త్వరలొ మనముంధుకు-post on 9th nov 2019

"కాళ్ళ గుర్తులు"...త్వరలొ మనముంధుకు
ప్రచురణ: చందమామ బుక్స్, ఏలూరు
ఈ రొజే పుస్తకం ప్రింటింగ్ కి వెల్లింది.
అందంగా బుక్ డిజైన్ చెసిన బంగారు బ్రహ్మం గారికి ధన్యవాదాలు.
16 షీట్ల ఆర్టు పేపర్ పై, కాళ్ళ సత్యనారాయణ గీసిన చిత్రాలు, పెయింటింగ్లు, న్యూడ్స్, గుజరాత్ గాయలపై గీసిన చిత్రాలు ఈ పుస్తకం ప్రత్యేకత.
ప్రముఖ చిత్రకారులు కాళ్ళ సత్యనారాయణ గారి వర్ధంతి: 24 నవంబర్ 2019
...ఇట్లు కాళ్ళ మిత్రులు

-----------మిత్రులారా------
ది 24-11-2019,తేదీ ఆదివారం ఉదయం 10గం"లకు.
చందమామ గ్రంథాలయం,మోతేవారితోట,ఏలూరు 2 వద్ద.
మనందరికీ మిత్రులు ,ప్రముఖ చిత్రకారుడు 
కాళ్ళ సత్యనారాయణ
సంస్మరణ సభ జరుగుతుంది.
ఈసభలో ప్రముఖ రచయిత, చిత్రకారులు  తల్లావఝ్ఝుల శివాజీ గారు,ప్రముఖ చిత్ర కారులు ,ఏలూరు పికాసో అకాడమీ స్థాపకులు ఎం.రాంబాబుగారు, బాల సాహితీవేత్త అనిల్ బత్తుల పాల్గొంటారు .
 ఈ సభ లో  కాళ్ళ సంస్మరణ సంచిక       "కాళ్ళ గుర్తులు"పుస్తకావిష్కరణ జరుగుతుంది.
అందరూ ఆహ్వానితులే.
చైతన్య వేదిక..... ఏలూరు

చందమామ గ్రంథాలయం.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.