Saturday, December 1, 2018

Anil battula about Kalla

జనవరి 2018 న, విజయవాడ పుస్తక ప్రదర్షనకు నేను, కడుఫు గంగాధర్ రావు గారు, సీతారాం గారు , ఇంకొందరు ఏలూరు మిత్రులం వేళ్ళాము. తిరుగు ప్రయాణంలొ, మేం ముగ్గురం ఖమ్మం లొ కాళ్ళ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్లాము. నాకు ఇష్టమైన పుస్తకాలకెన్నింటికొ[వేగుంట మొహన్ ప్రసాద్ 'బతికిన క్షణాలూ', కేశవ రెడ్డి 'మునెమ్మ ', శారద 'మంచి చెడూ' ] , కవర్ పేజీలుగా ఆయన బొమ్మలు ఇదివరకే చూసి ఇష్టపడ్దాను. కాని ఒరిజినల్ పేయింటింగ్స్ చూడటం, సరదాగ రొజంతా గడపటం ఒక తడిఆరని జ్ణాపకం. ఆ రొజు సంతకం పెట్టమంటే ఇలా రాశారు.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.