ఆహ్వానం
ప్రముఖ చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ సంస్మరణసభ ది 9-12-2018 ఆదివారం సాయంత్రం 5 గంటలకు చైతన్యవేదిక ఆధ్వర్యంలో ఏలూరులోని "స్ఫూర్తి భవన్"(సి పి ఐ ఆఫీస్ )లో జరుగుతుంది 4 గంటల నుండి"కాళ్ళ చిత్ర ప్రదర్శన "జరుగుతుంది
కావున కాళ్ళ మిత్రులు, బంధువులు, చైతన్యవేదిక మిత్రులు సకాలంలో హాజరు కావల్సిందిగా కోరుచున్నాము
ఆర్. ఎస్. డాంగే
కార్యదర్శి
చైతన్యవేదిక, ఏలూరు

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.