నాలుగు నెలల క్రితం ఏలూరెళ్లినప్పుడ కాళ్లగారితో ఏలూరంతా కలిసి తిరిగా. అప్పుడు బోలెడన్ని విషయాలు చెప్పారు. చిన్నప్పటి జ్ఞాపకాలు తలుచుకోని పసివాడిలా ఏడ్చారు. మీ కథ రాస్తానంటే స్థల కాలాలన్నీ వివరంగా చెప్పారు. మనిద్దరం కలిసి పేర్లు పెడదాం కథలో వ్యక్తులకని సరదాపడ్డారు.
ఖమ్మం వెళ్లాక కూడా అడిగేవారు కథ ఎంత వరకూ వచ్చిందని. నేనేవో కారణాలు చెప్పేదాన్ని. ఆయనుండగా రాయలేకపోయినందుకు ఇప్పుడు సిగ్గుగా అన్పిస్తుంది.
ఖమ్మం ఇప్పుడు వున్నట్టుండి ఖాళీ అయిపోయినట్లనిపిస్తుంది..
ఖమ్మం వెళ్లాక కూడా అడిగేవారు కథ ఎంత వరకూ వచ్చిందని. నేనేవో కారణాలు చెప్పేదాన్ని. ఆయనుండగా రాయలేకపోయినందుకు ఇప్పుడు సిగ్గుగా అన్పిస్తుంది.
ఖమ్మం ఇప్పుడు వున్నట్టుండి ఖాళీ అయిపోయినట్లనిపిస్తుంది..
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.