Saturday, December 1, 2018

కాళ్ళ స్మృతి

Today only - Dont miss....Lets remember our artist "KALLA"
కాళ్ళ స్మృతి
-------------
ప్రముఖ చిత్రకారులు కాళ్ళ సత్యనారాయణ గారి చిత్ర కళను, ఆయనతొ అనుబందాన్ని తలచుకుందాం....
స్థలం: ప్రెస్ క్లబ్, సొమజిగూడ, హైదరాబాద్
తేది: 2 డిసెంబర్[ఆదివారం]
సమయం: ఉదయం 10:30 ని..
ఇట్లు..కాళ్ళ మిత్ర బృందం
https://www.facebook.com/events/423488161519762/

Thanks to Mahy bezawada and Bangaaru bramham for invitation designs.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.